విండోస్ 11 ఫీచర్లు/పీసీ స్వరూపమే మారనుంది

December 29, 2021
Rate this post

ఇందులో స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. దీంతోపాటు మల్టీటాస్కింగ్ కోసం డెస్క్‌టాప్‌ను కూడా కొత్త తరహాలో డిజైన్ చేసింది. మీ వర్క్ ప్రిఫరెన్సెస్ ప్రకారం.. వేర్వేరు డెస్క్‌టాప్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మాక్ఓఎస్, క్రోమ్ఓఎస్‌లకు పోటీని ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ కూడా కొన్ని మార్పులను తీసుకువచ్చింది.

విండోస్ 11లో మెరుగైన టచ్ కీబోర్డు కూడా ఉంది. జిఫ్ ఫీచర్‌ను కూడా అందించారు. దీంతోపాటు వాయిస్ డిక్టేషన్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఇందులో టచ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా ఎన్‌హేన్స్ చేసింది. విండోస్ 10లో టచ్ కమాండ్స్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీటిని ఇందులో మెరుగు పరిచారు.

windows11
Tags: , , ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *