విండోస్ 11 ఫీచర్లు/పీసీ స్వరూపమే మారనుంది
ఇందులో స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్‌ను మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. దీంతోపాటు మల్టీటాస్కింగ్ కోసం డెస్క్టాప్ను కూడా కొత్త తరహాలో డిజైన్ చేసింది. మీ వర్క్ ప్రిఫరెన్సెస్ ప్రకారం.. వేర్వేరు డెస్క్‌టాప్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మాక్ఓఎస్, క్రోమ్ఓఎస్‌లకు పోటీని ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్…
Read More