State Level Online EE MERIT TEST- 2022

January 19, 2022
Rate this post

ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని అన్ని మండలాలకు మరియు తూర్పు గోదావరి జిల్లాలోని 11 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చదివే 7th,10th విద్యార్థులకు ONLINE విధానంలో EEMT 2022 మెరిట్ టెస్ట్ నిర్వహించి రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిలో క్యాష్ ప్రైజ్ లు,మెమంటోలు,మెరిట్ సర్టిఫికెట్, బహుమతులు ఇవ్వడం జరుగుతుంది.
🎁 అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎంపికచేయబడిన ముగ్గురేసి విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయబడుతుంది. అదనంగా, రాష్ట్రస్థాయిలో మొదట వచ్చిన 50 విద్యార్థులకు(7th and 10th) CodeTantra వారిచే AICTE recognised Python course అందజేయబడుతుంది📱విద్యార్థులు EE Online పోటీ పరీక్షను విద్యార్థులు నెట్ సౌకర్యం ఉన్న ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లేక కంప్యూటర్ ద్వారా ఇంటి వద్లే, కుదిరిన పక్షంలో స్కూలు వద్ద రాయవచ్చు, రిజిస్ట్రేషన్ చేయవచ్చు🎥 ప్రోక్టరింగ్ (ఆన్లైన్ లో ఇన్విజిలేషన్) చేస్తారు.పరీక్ష పూర్తి వీడియో తీయబడుతుంది. ✍️పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది1.ప్రిలిమినరీ టెస్ట్ : 30 ప్రశ్నలు 30 నిమిషాలు 06.02.2022 వ తేదీన (టైం 10.00 to 10.30 వరకు)2.మెయిన్ టెస్ట్: 60 ప్రశ్నలు 60నిమిషాలు 13.02.2022 తేదీన (టైం 10.00 to 11.00 వరకు జరుగుతుంది)✍️EEMT 2022 రాసే విద్యార్థులు వారి ఈ-మెయిల్, పేరు, ఫోను నంబరు, పుట్టినతేది, తరగతి, ఫోటో(యూనిఫాం తో), జిల్లా, మండలం, స్కూలు పేరు లాంటి వివరాలతో క్రింది లింకులో రిజిష్టరు చేసుకోవలసి వుంటుంది
📲Student Registration link👇
http://www.educationalepiphany.org/
eemt2022 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 27.01.2022
💥Note:-విద్యార్థి ఫోటో(సెల్ఫీ తీయవచ్చు)Syllabus up to January 15th. పూర్తి సిలబస్ Educational Epiphany వారి వెబ్ సైట్లో ఉన్నది. రిజిస్ట్రేషన్ పేజ్ లోని, “Additional Info” లింక్ లో పూర్తి వివరాలు చూడవచ్చు. అక్కడే పాత Question Paperలు కూడా ఉంటాయి.👉 ఆన్లైన్ పరీక్ష విధానం పై అవగాహన కొరకు MOCK TEST : 30 జనవరి 2022 (ఉదయం 10 గంటలకు) వుంటుందిపరీక్షా విధానం లో గానీ, తేదీలలో గాని ఏమైనా మార్పులున్నా ఈ పేజ్ లోనే update చేయబడుతుంది.✍️TEAM EE, HYDERABAD

Tags: , , , , , , , , , ,

2 thoughts on “State Level Online EE MERIT TEST- 2022”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *