చిత్తూరు, సాంబయ్య కండ్రిగ లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం,7వ వార్షికోత్సవము ఆహ్వానం.. 27 ఆగస్టు 2022 శనివారం జరుగుతున్న వార్షికోత్సవ సంబరాలులో చిత్తూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ విరివిగా పాల్గొని, బాబాను సందర్శించి సాయి కృపకు పాత్రులు కాగలరు.. ఉదయం 6 గంటలకు కాగడ హారతి..
ఉదయం ఏడు గంటలకు కుంభాభిషేకం..
ఉదయం ఎనిమిది గంటలకు నవగ్రహ షోడశ మాత్రిక పూజ, రుద్రాభిషేకం మరియు గణపతి పూజ .. ఉదయం 9 గంటలకు కొలత్తూరు భక్తాంజనేయ భజన మండలి ఓం సాయి ఓబుల్ రెడ్డి మరియు వారి శిష్య బృందంతో అఖండ సాయి సంకీర్తన ,ఉదయం 11గంటలకు శ్రీ పుట్టపర్తి సాయిబాబా వారి భక్తి భ్రుందం చే సంకీర్తన
మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి..
మధ్యాహ్నం 12.30 గంటకు అన్నదానం, ప్రసాద వితరణ..
సాయంత్రం ఆరు గంటలకు సాయంత్రం సంధ్యా హారతి..
రాత్రి 7:30 సెజ్ హారతి జరుగును…
భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం
ఇట్లు
om రామదాసు. చైర్మెన్ ..
శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం, సాంబయ్య కండ్రిగ ..
చిత్తూరు బలిజ సేవా సంఘం అధ్యక్షులు.. ,OMR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్,
9347534111.
Tags: BBC ADS, bbcads, chittoor saibaba temple, famous temples in chittoor, sai baba temple, sai baba temple sambiah kandriga, sai temple, sai temple near me, shiridi sai temple chittoor, temples in chittoor