Pradhan Mantri Kisan Samman Nidhi కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని ప్రధానమంత్రి
వచ్చే నెల 1వ తేదీన మధ్యాహ్నం దృశ్య మాద్యమం ద్వారా విడుదల చేస్తారు. 10 కోట్ల మందికి పైగా లబ్దిదారులకు 20 వేల కోట్ల రూపాయలకు పైగా నగదును బదిలీ చేస్తారు.