News feed

అవగాహన పెంచుకోండి – అపోహలు వీడండి.

(1) పొడి దగ్గు
+ తుమ్ము
= వాయు కాలుష్యం

(2) దగ్గు
+ శ్లేష్మం
+ తుమ్ము
+ ముక్కు కారటం
= జలుబు

(3) దగ్గు
+ శ్లేష్మం
+ తుమ్ము
+ ముక్కు కారటం
+ శరీర నొప్పి
+ బలహీనత
+ తేలికపాటి జ్వరం
= ఫ్లూ

(4) పొడి దగ్గు
+ గొంతులో మంట
+ తుమ్ము
+ శరీర నొప్పి
+ బలహీనత
+ అధిక జ్వరం
+ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
= కరోనావైరస్

లక్షణాలు కావచ్చు ,,,,,,
వెంటనే వైద్య సలహా తీసుకోండి.

ముఖ్యంగా కరోనా వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే
వాసన కోల్పోవడం,
రుచిని కోల్పోవడం
తొలి ప్రాధమిక లక్షణాలు గా బయల్పడతాయి. పాథాలజీ విభాగం ఎయిమ్స్, .డిల్లీ

ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తేలుపండి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *