Reddyappa achari singar

May 1, 2020
Rate this post

ఈటీవి పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొన్న గాయకులు రెడ్డెప్ప ఆచారి , స్వస్థలం చిత్తూరు జిల్లా చౌడేపల్లి, ఇతను పుట్టుకతోనే అందుడు.కానీ పాటలు పాడుతూ ప్రజల్లో అందత్వాన్ని జయించాడు.. ఇతను చిన్న వయసులోనే పాడుతా తియ్యగా కార్యక్రమానికి హాజరైన ప్రదమ అందుడు … ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం చేత శభాష్ శిష్యా అనిపించాడు..రెడ్డెప్ప పాడిన మ్యూజిక్.మ్యాకప్ లేని సినిమా సుమదురాలు మీ కోసం… ఆస్వాదించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *